DBN TELUGU:- సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గా గరిమా అగర్వాల్ నియమితులయ్యారు.
సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గా నాలుగేళ్లుగా విధులు నిర్వహించిన ముజామ్మిల్ ఖాన్ కు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా పదోన్నతి లభించింది. దీనితో కరీంనగర్ అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గరిమా అగర్వాల్ సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గా బదిలీ అయ్యారు.