Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: కుక్కల దాడిలో జింక మృతి...!

DBN TELUGU:- కుక్కల దాడిలో వన్యప్రాణి జింక మృతి చెందిన సంఘటన పెద్దపెల్లి జిల్లా రాఘవపూర్ ఇటుక బట్టీల సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. 



వివరాల్లోకి వెళితే...పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో గుట్ట పై నుండి ఓ జింక ఇటుక బట్టీల వైపు రాగా కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో జింక అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం స్థానికులు అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పంచనామా నిమిత్తం జింకను పెద్ద పెల్లి కి తరలిస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.