DBN TELUGU:-
- గంజాయి అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
- 750 గ్రాముల గంజాయి స్వాధీనం.
-- నిందితుల వివరాలు--
1) బిరనేని అభిలాష్ , తండ్రి:సదానందం వయసు:21, కులం: మాదిగ , వృత్తి: క్యటరింగ్, నివాసం: కాకతీయ నగర్ గోదావరిఖని.
2) గండ్రేటి కార్తిక్, తండ్రి:రామకృష్ణ , వయసు:21, కులం:రెల్లి, వృత్తి:డెలివర్ బాయ్ , నివాసం: హనుమాన్ నగర్ గోదావరిఖని.
- వివరాలకు వెళ్ళితే:-
గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ లోని ఒక ఇంట్లో గంజాయి ఉన్నదనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రవి ప్రసాద్ సిబ్బంది తో కలిసి ఇంటిని తనిఖీ చేయగా 750 గ్రాములు డ్రై గంజాయి లభించింది. అనంతరం అక్కడ ఉన్న ఇద్దరినీ విచారించగ వారి పేర్లు బీరవేని అబిలాష్, గండ్రేటి కార్తీక్ అని తెలిపి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో అమ్ముతానని తెలపడం జరిగింది. ఇంట్లో లభించిన గంజాయి స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కోసం గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.