DBN TELUGU:- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా జడ్పిటిసి కార్యాలయంలో శుక్రవారం జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణ్ రావు సమక్షంలో లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్సాని మోహన్ కుమార్, మండల్ కోఆప్షన్ సభ్యులు జబ్బర్ బాయ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఉద్యమకారుడు, నలిమి కొండ శ్రీనివాస్, సింగిల్ విండో వైస్ చైర్మన్ జంగిడి సత్తయ్య, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.